Saturday, January 25, 2025

తెలంగాణ ఆత్మబంధువు మన్మోహన్

Must Read

దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తెలంగాణ ఆత్మబంధువు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మన్మోహన్ కు భారత రత్న ఇవ్వాలని ప్రతిపాదించారు. హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రైతు రుణమాఫీకి మన్మోహన్ స్ఫూర్తి ప్రధాతగా నిలిచారన్నారు. మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు. దీనికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది.

- Advertisement -
- Advertisement -
Latest News

‘పుష్ప-2’ 50 రోజులు పూర్తి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2 సినిమా.. నేటికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -