Monday, December 9, 2024

టెట్ ఫలితాలు విడుదల

Must Read

ఏపీలో గత నెల నిర్వహించిన టెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. https://cse.ap.gov.in/ వెబ్ సైట్ లో ఫలితాలను చూడవచ్చు. ఈ పరీక్షలకు 3.68 లక్షల మంది హాజరయ్యారు. ఇందులో 1.87 లక్షల మంది అర్హత సాధించారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. త్వరలోనే 16,347 టీచర్ పోస్టులకు ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించనుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

స్కూళ్లకు భారీగా బాంబు బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీలోని 40 స్కూళ్లకు ఏక కాలంలో బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఓ అజ్ఞాత వ్యక్తి ఈ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -