Saturday, March 15, 2025

నాగచైతన్య కొత్త సినిమా పోస్టర్ రిలీజ్

Must Read

నాగచైతన్య కొత్త సినిమా పోస్టర్ రిలీజ్టా… లీవుడ్ హీరో నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా పోస్టర్ ను బుధవారం రిలీజ్ చేశారు. ఈ సినిమాకు కస్టడీ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. నాగచైతన్య 22వ చిత్రంగా ఎన్ సీ 22 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. నాగచైతన్య తో పాటు కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు వెంకట్ ప్రభు ధర్శకత్వం వహిస్తున్నారు. ప్రియమణి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -