Monday, February 16, 2026

నయనతార-ధనుష్ కేసు వాయిదా

Must Read

సినీ నటులు నయనతార, ధనుష్‌ల మధ్య నడుస్తున్న కోర్టు కేసు వాయిదా పడింది. తన నానుమ్‌రౌడీ సినిమాలోని ఓ సీన్‌ను తమ అనుమతి లేకుండా ‘నయనతార బిహైండ్‌ ది ఫెయిరీ టెల్‌’ పేరుతో డాక్యుమెంటరీలో కాపీ చేసిందని ధనుష్ ఆరోపించారు. మూడు సెకన్ల నిడివి ఉన్న సీన్‌కు ధనుష్ రూ.5 కోట్ల పరిహారం డిమాండ్ చేశారు. తదుపరి విచారణ ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -