Tuesday, April 15, 2025

Health

2024లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఫుడ్ ఇదే!

'ఆవకాయ' ఈ పదం వింటేనే చాలా మందికి నోరూరుతుంది. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఎర్రెర్రని ఆవకాయ పచ్చడితో తింటే అమృతమే. ప్రతి వేసవిలో తెలుగు వారి ఇళ్లలో సంవత్సరానికి సరిపడా ఆవకాయ పచ్చడి తప్పకుండా పెడుతుంటారు. 2024 సంవత్సరంలో ఎక్కువ మంది సెర్చ్​ చేసిన వంటకాల్లో ఆవకాయ పచ్చడి ఫస్ట్ ప్లేస్‌లో...

ఫుడ్ కల్తీలో మనమే నెం.1

ఆహారం కల్తీ విషయంలో హైదరాబాద్ దేశంలోకెల్లా ముందుంది. బిర్యానీకి ఫేమస్ అయిన హైదరాబాద్ లో.. కల్తీ ఫుడ్ లోనూ నెం.1 స్థానంలో నిలిచింది. దేశంలోని 17 నగరాల్లో సర్వే చేయగా.. అత్యంత ప్రమాదకర ఆహారం హైదరాబాద్ లోనే తయారు చేస్తున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. దాదాపు 62 శాతం హోటల్స్ లో...

గబ్బిలాల్లో క్యాన్సర్‌ను నయం చేసే శక్తి.. నిజమెంత?

ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటైన క్యాన్సర్ గురించి తెలిసిందే. దీన్ని త్వరగా గుర్తిస్తే నయం చేయడం సాధ్యమే. అయితే ఒకసారి ట్రీట్ మెంట్ తీసుకున్నా.. మళ్లీ క్యాన్సర్ రాదని చెప్పలేం. ఈ వ్యాధి చికిత్సకు లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సెలబ్రిటీలు, ధనికులకు ఇది సాధ్యమే. కానీ పేద, మధ్య తరగతి ప్రజలకు క్యాన్సర్...

పారాసెటమాల్ వాడుతున్నారా? దీని గురించి అసలు నిజాలు!

జ్వరం వచ్చిందంటే చాలు.. పెద్దలు, పిల్లలు అనే తేడాల్లేకుండా అందరూ వేసుకునే టాబ్లెట్‌గా పారాసెటమాల్‌ను చెప్పొచ్చు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా లేకుండా, అసలు వైద్యుడ్ని కలవకుండానే ఒంట్లో నలతగా అనిపిస్తే వెంటనే ఈ మాత్రను వేసుకోవడం చూస్తూనే ఉంటాం. పైగా మొన్నటివరకు కొవిడ్-19 విజృంభిస్తుండటంతో అందరి ఇళ్లలోనూ పారాసెటమాల్ టాబ్లెట్ షీట్స్ ఉండటం కామన్...

హార్మోన్ల అసమతుల్యతకు ఈ 7 రకాల ఫుడ్స్‌తో చెక్!

హార్మోన్ల సమతుల్యత కోసం కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే సరిపోతుంది, ఫలానా డైట్ ను పాటిస్తే చాలు అనేది వినే ఉంటారు. కానీ నిజంగా హార్మోన్ల బ్యాలెన్స్ కోసం ఏదైనా ఫుడ్ ఉందా అనే డౌట్ మీకు రావొచ్చు. అవును, ఇది నిజమే. శరీరంలో హార్మోన్లు మోతాదులో లేకపోతే వాటిని బ్యాలెన్స్ చేసేందుకు పలు...

పంటి సమస్య పెరిగే ఛాన్స్.. ఈ టిప్స్‌తో కంట్రోల్!

శరీర సౌందర్యం అనగానే అందరూ ముఖం అందంగా ఉంటే చాలని అనుకుంటారు. ముఖం కాంతివంతగా ఉండి, బాడీ ఫిట్ గా సరిపోతుందని భావిస్తారు. కానీ శరీర సౌందర్యం అంటే దంతాలు కూడా బాగుండాలని అర్థం చేసుకోరు. పంటి వరస బాగుండి, వాటిపై ఎలాంటి గార లాంటిది ఏర్పడకుండా అవి మెరుస్తూ ఉంటే చాలా అందంగా...

మష్రూమ్స్‌తో బోలెడు లాభాలు.. మానసిక రుగ్మతలకు చెక్!

కరోనా వల్ల అందరికీ ఆరోగ్యం విలువ తెలిసొచ్చింది. హెల్త్ కంటే ఏదీ ముఖ్యం కాదని అందరికీ అర్థమైంది. అందుకే ఇప్పుడు అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై ఫోకస్ చేస్తున్నారు. అందుకోసం వ్యాయామం చేయడంతో పాటు మంచి డైట్ ను కూడా పాటిస్తున్నారు. కానీ భోజనంలో పుట్టగొడుగులు లాంటి ఎన్నో పోషకాలు కలిగిన ఫుడ్స్ ను చేర్చుకోవడం...

ఈ లక్షణాలు ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినట్లా?

ఈ రోజుల్లో చాలా మందిని బాధపెడుతున్న వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ప్రాణాంతకమైన ఈ వ్యాధి బారి నుంచి బయటపడటం అంత తేలిక కాదు. చికిత్స కోసం రూ.లక్షలకు రూ.లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయినా ఒక్కోసారి బతుకుతారని డాక్టర్లు గ్యారెంటీ ఇవ్వరు. అయితే క్యాన్సర్ ను త్వరగా గుర్తించగలిగితే దాని నుంచి బయటపడొచ్చని వైద్యులు...

బెండకాయలతో బీపీ, షుగర్ సహా వీటికి చెక్!

ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ ఫుల్ బిజీగా అయిపోయారు. పొద్దున లేస్తే స్టడీస్, జాబ్స్, బిజినెస్ అంటూ ఊపిరి సలపనంతగా పరిగెడుతున్నారు. పౌష్టికాహారం తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం, సరిపడా నిద్రలేకపోవడం లాంటి వల్ల ఎన్నో రకాల అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే బలమైన ఆహారం తీసుకోవడం తప్పనిసరి. తాజా కూరగాయలు, పండ్లను తరచూ...

మీ గుండె భద్రంగా ఉండాలంటే.. ఇవి తప్పక పాటించాల్సిందే!

గుండె సంబంధింత సమస్యలతో మరణించే వారి సంఖ్య ఈమధ్య బాగా పెరిగిపోయింది. సైలెంట్, సడన్ హార్ట్ ఎటాక్స్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. స్కూల్లో పాఠాలు చెబుతూ టీచర్, జిమ్లో శిక్షణనిస్తూ ట్రైనర్, కబడ్డీ ఆడుతూ కుర్రాడు.. ఇలా చాలా మంది హఠాత్తుగా వచ్చే గుండెనొప్పితో కుప్పకూలి చనిపోయిన ఘటనల గురించి వార్తల్లో...

Latest News

సాయిప‌ల్ల‌విపై త‌మ‌న్న కామెంట్స్ వైర‌ల్‌

టాలీవుడ్ లో సూప‌ర్ హిట్ల‌తో దూసుకుపోతున్న హీరోయిన్ సాయి పల్లవి. ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈమెకు ఆల్రెడీ లేడీ ప‌వ‌ర్...