Monday, October 20, 2025

Entertainment

మంచు విష్ణు మంచి మనసు.. 120 మంది అనాథల దత్తత

టాలీవుడ్ నటుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు గొప్ప మనసు చాటుకున్నారు. ఆయన 120 మంది అనాథలను దత్తత తీసుకున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలోని బైరాగిపట్టెడ ప్రాంతంలో ఉన్న మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను విష్ణు దత్తత తీసుకున్నారు. వారితో కలిసి పండుగ జరుపుకొన్న విష్ణు.. వారికి అన్ని రకాలుగా అండగా ఉంటానని...

హీరో అజిత్ కుమార్‌కు ప్రముఖుల శుభాకాంక్షలు

దుబాయ్‌లో జరిగిన 24హెచ్ కార్ రేస్‌లో హీరో అజిత్ కుమార్.. ఆయన బృందం మూడవ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఆయన టీమ్‌కు పలు వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి, మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...

రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- కియారా అద్వానీ జంటగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ ఈ నెల 10న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో ‘నానా హైరానా’ పాటను టెక్నికల్ సమస్యల వల్లే తొలగించింది. తాజాగా, ఈ పాటను ఈ రోజు (ఆదివారం) నుంచి థియేటర్లలో యాడ్ చేయనున్నట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. దీంతో...

నయనతార-ధనుష్ కేసు వాయిదా

సినీ నటులు నయనతార, ధనుష్‌ల మధ్య నడుస్తున్న కోర్టు కేసు వాయిదా పడింది. తన నానుమ్‌రౌడీ సినిమాలోని ఓ సీన్‌ను తమ అనుమతి లేకుండా 'నయనతార బిహైండ్‌ ది ఫెయిరీ టెల్‌' పేరుతో డాక్యుమెంటరీలో కాపీ చేసిందని ధనుష్ ఆరోపించారు. మూడు సెకన్ల నిడివి ఉన్న సీన్‌కు ధనుష్ రూ.5 కోట్ల పరిహారం డిమాండ్...

‘బాహుబలి-2’ రికార్డును బ్రేక్‌ చేసిన ‘పుష్ప-2’

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ విడులైన రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా 32 రోజుల్లో రూ.1,831 కోట్లు రాబట్టింది. దీంతో ‘బాహుబలి-2’ కలెక్షన్స్‌ (రూ.1810 కోట్లు) రికార్డును పుప్ప‌-2 బ్రేక్ చేసింది. భారీ వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో ‘పుష్ప-2’ సినిమా రెండో...

పుష్ప న్యూ పోస్టర్ రిలీజ్

పుష్ప రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఆ మూవీ టీం పలు సర్ ప్రైజ్ లు ఇస్తోంది. మంగళవారం అల్లు అర్జున్, ఫహద్ ఫాజిల్ ఎదురుపడిన పోస్టర్ ను రిలీజ్ చేసింది. త్వరలో అతి పెద్ద సినిమా రాబోతోందని, అందరూ సిద్ధంగా ఉండాలని పేర్కొంది. మూవీ ట్రైలర్ ను త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించింది....

నాగచైతన్య పెండ్లి ఎక్కడంటే..!

అక్కినేని నాగచైతన్య, శోభిత దూదిపాళ్ల వివాహం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలోనే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన సెట్టింగ్, డెకరేషన్ పనులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాలు శుభలేఖలు పంచుకున్నట్లు కూడా సమాచారం. డిసెంబర్ 4న వీరిద్దరి పెండ్లి జరుగుతుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

తెరపైకి ఎన్టీఆర్ నాల్గో తరం వారసుడు!

స్వర్గీయ నందమూరి తారకరామారావు ముని మనవడు, కళ్యాణ్ రామ్ కొడుకు వెండితెర అరంగేట్రం చేస్తున్నారు. ఇతడి పేరు కూడా నందమూరి తారకరామారావు. డీవీఎస్ చౌదరి దర్శకత్వంలో ఇతను సినిమా చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించిన కొన్ని విజువల్స్ యూట్యూబ్ లో పంచుకున్నారు. కళ్యాణ్ రామ్ కొడుకు తొలి సినిమా తీస్తున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు...

హ్యాప్పీ బర్త్ డే అనన్య పాండే!

బాలీవుడ్ నటి అనన్య పాండే బర్త్ డే సందర్భంగా.. ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. అనన్య అక్టోబర్ 30, 1998లో పుట్టింది. ఆమె తండ్రి కూడా చంకీ పాండే కూడా నటుడే. ఆమె తల్లి భావన పాండే ముంబయిలోని ప్రముఖ కాస్టూమ్ డిజైనర్. అనన్యకు ఒక చెల్లె ఉంది. ఆమె పేరు...

1..] 2.. 3..

Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...