Tuesday, April 28, 2026

పుష్ప న్యూ పోస్టర్ రిలీజ్

Must Read

పుష్ప రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఆ మూవీ టీం పలు సర్ ప్రైజ్ లు ఇస్తోంది. మంగళవారం అల్లు అర్జున్, ఫహద్ ఫాజిల్ ఎదురుపడిన పోస్టర్ ను రిలీజ్ చేసింది. త్వరలో అతి పెద్ద సినిమా రాబోతోందని, అందరూ సిద్ధంగా ఉండాలని పేర్కొంది. మూవీ ట్రైలర్ ను త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించింది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా.. డిసెంబర్ 5న విడుదల కానుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -