Thursday, June 18, 2026

Today Bharat

ప్రముఖ నటి సరోజా దేవి మృతి.. ప్రముఖుల సంతాపం

భారత సినీ రంగంలో చిరస్థాయిగా నిలిచిన ప్రముఖ నటి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత బి. సరోజా దేవి మృతి పట్ల దేశవ్యాప్తంగా సినీ అభిమానులు, రాజకీయ ప్రముఖులు తీవ్ర విషాదాన్ని వ్యక్తం చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో తన అద్భుత నటనతో కోట్లాది ప్రేక్షకులను కట్టిపడేసిన సరోజా దేవి ఎన్నో యుగాలకు...

షూటింగ్‌లో ప్రమాదం.. పాపులర్ స్టంట్ మాస్టర్ మృతి

తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పేరొందిన స్టంట్ మాస్టర్ రాజు షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మంగళవారం చెన్నై సమీపంలోని ఓ ప్రైవేట్ స్టూడియోలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, ఓ కొత్త తమిళ సినిమా కోసం యాక్షన్ సీన్‌ను చిత్రీకరిస్తుండగా అప్రతిష్టితంగా సెట్‌పై నుంచి...

తెలంగాణ హైకోర్టు సీజేగా అపరేష్ కుమార్ సింగ్

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులతో పలువురు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల బదిలీలకు ఆమోదం తెలిపారు. త్రిపుర హైకోర్టు సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తెలంగాణ హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు. ఝార్ఖండ్ హైకోర్టు సీజే జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావు త్రిపుర హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు. మద్రాస్, రాజస్థాన్ హైకోర్టుల...

స్వర్ణలత భవిష్యవాణి.. సమృద్ధిగా వర్షాలు

సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో జరిగిన బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ‘రంగం’ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించి, భక్తులను ఆకట్టుకున్నారు. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడే బాధ్యత తనదని స్వర్ణలత ప్రకటించారు. రాబోయే రోజుల్లో మహమ్మారి, అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. భక్తులు జాగ్రత్తగా...

ప్ర‌తి మండ‌లానికి న‌లుగురు స‌ర్వేయ‌ర్లు – మంత్రి పొంగులేటి

తెలంగాణలోని ప్రతి మండలానికి 4 నుంచి 6 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను నియమిస్తున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఈ నెల 27న శిక్షణ పొందిన లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు తుది పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత 28, 29...

టీటీడీలో అన్య‌మ‌త‌స్తుల‌ను తొల‌గించండి – బండి సంజ‌య్‌

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో అన్య‌మ‌త‌స్తుల‌ను తొల‌గించాల‌ని కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ డిమాండ్ చేశారు. శుక్ర‌వారం ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా తిరుమ‌ల‌లో శ్రీవారి ద‌ర్శ‌నం చేసుకున్నారు. అర్చ‌కులు ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికి , ద‌ర్శ‌నం అనంత‌రం తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు. ఈ సంద‌ర్భ‌గా బండి సంజ‌య్ మాట్లాడుతూ… టీటీడీలో...

రాజాసింగ్ రాజీనామాకు బీజేపీ ఆమోదం

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ హైకమాండ్ ఆమోదించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, రాజాసింగ్‌ బహిరంగంగా విమర్శలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంమ‌య్యారు. అయితే పార్టీ అధిష్టానం రామ‌చంద్ర‌రావును అధ్య‌క్షుడిగా నియ‌మించ‌డంతో పాటు, రాష్ట్ర‌ బీజేపీలోని పరిణామాలకు నిరసనగా రాజాసింగ్‌...

సినీ ప‌రిశ్ర‌మ‌లో సిండికేట్ పెరిగింది – యాంక‌ర్ ఉద‌య‌భాను

సీనియ‌ర్ యాంక‌ర్ ఉదయభాను సినీ ప‌రిశ్ర‌మ‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ ప‌రిశ్ర‌మ‌లో సిండికేట్ పెరిగింద‌ని ఆమె పేర్కొన్నారు. తాజాగా సుహాస్ హీరోగా నటించిన 'ఓ భామ అయ్యో రామ' సినిమా ప్రీరిలీజ్ వేడుకకు ఉదయభాను హోస్ట్ గా వ్యవహరించించారు.సినీ పరిశ్రమలో యాంక‌ర్ల‌కు అవకాశాలపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవెంట్‌లో ఉద‌య‌భాను మాట్లాడుతూ…...

బండి సంజ‌య్ బ‌ర్త్ డే.. సీఎం రేవంత్ రెడ్డి విషెస్‌

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టిన రోజు సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. బండి సంజ‌య్ త‌న పుట్టిన రోజును పుర‌స్క‌రించుకొని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ కానుక‌గా ప‌లు...

ప్ర‌భుత్వం చేతిలో కీలుబొమ్మ‌గా ఈసీ – కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే

ఎన్నిక‌ల సంఘం ప్రభుత్వం చేతిలో ఒక కీలుబొమ్మగా మారిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. కాంగ్రెస్ ఇందిరా భవన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. వినోదం కోసం పనులు చేయడానికి మన దగ్గర తోలుబొమ్మలు ఉన్నట్లు… నరేంద్ర మోడీకి కూడా ఒక కీలుబొమ్మ ఉందన్నారు. ప్ర‌ధాని...

About Me

1290 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -spot_img