Saturday, April 18, 2026

Today Bharat

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రేపే నోటిఫికేషన్!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం అక్టోబర్ 13న‌ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రేపటి నుంచి అక్టోబర్ 21 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 22న, ఉపసంహరణకు అక్టోబర్ 24 వరకు అవకాశం కల్పించారు. ఈ ఉప ఎన్నిక కోసం షేక్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో...

అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం!

ట్రంప్ వంద శాతం సుంకాలు విధించ‌నున్న‌ నేపథ్యంలో చైనా తీవ్ర ఆందోళనలో ప‌డిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా దిగుమతులపై అదనపు వంద‌ శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించిన సంఘటన ఇరుదేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసింది. నవంబర్ 1 నుంచి ఈ సుంకాలు అమలులోకి రానున్నాయని ట్రంప్ తెలిపారు....

వైద్య‌ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం!

పశ్చిమబెంగాల్‌లోని దుర్గాపుర్‌ సమీపంలోని శోభాపుర్‌లో ఒడిశాకు చెందిన ఓ 23 ఏళ్ల ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం రాత్రి బాలేశ్వర్‌ జిల్లాకు చెందిన ఈ యువతి తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లగా, కొందరు దుండగులు వారిని వెంబడించి, బెదిరించి సమీపంలోని అడవిలోకి...

వరంగల్ రాజకీయాల్లో పొంగులేటి జోక్యం: కొండా సురేఖ ఫిర్యాదు

వరంగల్ జిల్లా రాజకీయాల్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అతిగా జోక్యం చేసుకుంటున్నారని, ఆయన పెత్తనం మితిమీరిందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మరియు ఆమె భర్త కొండా మురళి కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. శనివారం జరిగిన ఈ ఫిర్యాదును కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యాలయానికి నేరుగా ఫోన్...

బీసీ రిజర్వేషన్ల‌పై సుప్రీంకు తెలంగాణ స‌ర్కార్!

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల‌కు 42 శాతం రిజర్వేషన్‌ అమలు జీవో 9ను హైకోర్టు స్టే చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. ఈ ఆర్డర్‌ను ఎత్తివేయాలని, ఎన్నికల నోటిఫికేషన్‌ను అమలు చేయడానికి అనుమతించాలని స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని కాంగ్రెస్ నేతలు జూమ్ సమావేశంలో చర్చించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది...

బిగ్‌బీ బ‌ర్త్ డే.. డార్లింగ్ స్పెష‌ల్ విషెస్‌!

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ అక్టోబర్ 11న‌ తన 83వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో బిగ్ బీకి హృదయపూర్వక విషెస్ తెలిపారు. “మీతో కలిసి పనిచేయడం, స్క్రీన్ షేర్ చేసుకోవడం...

బ్యాలెన్స్‌డ్ ఆలోచనలే ముఖ్యం: పవన్ కల్యాణ్‌

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ‘ఆమె సూర్యుడిని కబళించింది’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లెఫ్టిస్ట్, రైటిస్ట్ భావజాలాలకు అతీతంగా సమతుల్య ఆలోచనలు ముఖ్యమని పేర్కొన్నారు. “నేను రచయితను కాదు, కానీ చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అలవాటు. మానసిక...

పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్!

గోదావరి నదిపై పాపికొండల మధ్య ఆకర్షణీయమైన బోట్ విహారయాత్ర మరోసారి పర్యాటకులను ఆకట్టుకోనుంది. వర్షాకాలంలో గోదావరిలో వరదల కారణంగా మూడు నెలలుగా నిలిచిపోయిన ఈ యాత్రలు ఇప్పుడు తిరిగి ప్రారంభమవుతున్నాయి. నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో, ఇరిగేషన్ అధికారులు పాపికొండల విహారయాత్రకు అనుమతులు జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టు వద్ద కాపర్ డ్యామ్‌లో నీటి...

రాహుల్ గాంధీకి నోబుల్ రావాలి!

వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాదోకు ప్రజాస్వామ్య హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసినందుకు 2025 నోబెల్ శాంతి బహుమతి లభించిన విషయం అందరినీ ఆకర్షించింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు సురేంద్ర రాజ్‌పుత్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు వైరల్‌గా మారింది. మరియా కొరీనా రాజ్యాంగ హక్కుల కోసం...

ప్రధాని మోడీ ఏపీ పర్యటన ఖ‌రారు!

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. ప్రధాని మోడీ శ్రీశైలం ఆలయంలో దర్శనం, అలాగే కర్నూలు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రధాని మోడీ షెడ్యూల్ ప్రకారం, అక్టోబర్ 16న ఉదయం 7:50 గంటలకు...

About Me

1286 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -spot_img