Saturday, March 14, 2026

Today Bharat

టీవీ స్క్రీన్ను క్లీన్ చేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

టీవీ స్క్రీన్ను క్లీన్ చేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! రోజువారీ జీవితంలో టీవీ ఓ భాగంగా మారిపోయింది. ముఖ్యంగా ఇంటి పట్టున ఉండే గృహిణులు, వృద్ధులకు టీవీనే కాలక్షేపం అనేది తెలిసిందే. ఒకప్పటి మాదిరిగా కాకుండా ఇప్పుడన్నీ ఎల్సీడీ, ఎల్ఈడీ, ఓల్ఈడీ టీవీలు వచ్చేశాయి. ఇవి చాలా సున్నితంగా ఉంటాయి. ఇది తెలియక చాలా...

క్రిప్టో కరెన్సీతో లావాదేవీలు చేస్తే డేంజర్.. ఇది తెలుసుకోకపోతే అంతే సంగతులు!

క్రిప్టో కరెన్సీతో లావాదేవీలు చేస్తే డేంజర్.. ఇది తెలుసుకోకపోతే అంతే సంగతులు! ఈమధ్య క్రిప్టో కరెన్సీ వినియోగం బాగా పెరిగింది. క్రిప్టో లావాదేవీలు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీల్లాంటి వర్చువల్‌ అసెట్స్‌ నియంత్రణ మీద కేంద్ర ప్రభుత్వం మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా క్రిప్టోల ట్రేడింగ్, సంబంధిత ఆర్థిక సర్వీసులకు మనీలాండరింగ్‌...

అచ్చం మనుషుల్లాగే పనిచేస్తుంది.. చాట్ జీపీటీ కొత్త వెర్షన్ ప్రత్యేకతలు ఇవే!

అచ్చం మనుషుల్లాగే పనిచేస్తుంది.. చాట్ జీపీటీ కొత్త వెర్షన్ ప్రత్యేకతలు ఇవే! చాట్ జీపీటీ గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. తక్కువ వ్యవధిలోనే ప్రపంచాన్ని షేక్ చేసిందీ చాట్ బాట్. భాష అనువాదం, తెలియని విషయాలను తెలియజేయడం, వివరణాత్మక స్పందనలు లాంటివి చాట్ జీపీటీ ప్రత్యేకత. ఏ విషయం గురించైనా అర్థవంతంగా, తులనాత్మకంగా,...

వైఎస్ షర్మిల అనూహ్య నిర్ణయం.. ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నట్లు?

వైఎస్ షర్మిల అనూహ్య నిర్ణయం.. ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నట్లు? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల దేశ రాజధాని మీద దృష్టి సారించారు. గత కొన్నాళ్లుగా తెలంగాణలో పాదయాత్ర చేస్తూ ప్రజలకు దగ్గర అవుతున్న ఆమె.. ఇప్పుడు హస్తిన గడప తొక్కనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందన్న షర్మిల.. దీని మీద కేంద్ర...

ఇలా చేస్తే కష్టమే.. ప్రజల్లో మోడీ పరువు ఉంటుందా?

ఇలా చేస్తే కష్టమే.. ప్రజల్లో మోడీ పరువు ఉంటుందా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమెకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇవ్వడం తెలిసిందే. దీంట్లో భాగంగా కవిత మందీమార్బలంతో హస్తినకు వెళ్లొచ్చారు. మహిళల దినోత్సవం కలసిరావడంతో పనిలోపనిగా అక్కడ దీక్ష కూడా...

దేశీ ఔట్ఫిట్తో అదరగొట్టిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్.. ఆస్కార్ బ్యాక్స్టేజీలోనూ రచ్చ!

దేశీ ఔట్ఫిట్తో అదరగొట్టిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్.. ఆస్కార్ బ్యాక్స్టేజీలోనూ రచ్చ! భారతీయ సినీ చరిత్రలో ఈ రోజును సువర్ణాక్షరాలతో లిఖించేదిగా చెప్పొచ్చు. ఎందుకంటే, ప్రపంచ సినిమాలో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ పురస్కారాలను భారత్ ఒడిలో చేరాయి. ఏకంగా రెండు అవార్డులు రావడంతో అందరూ ఆనందంలో మునిగిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనైతే సందడి వాతావరణం నెలకొంది. ఇక, ‘ఆర్ఆర్ఆర్’...

ఏమే పిల్లా.. పెళ్లి చేసుకోవే అంటాడు: సింగర్ కౌసల్య

ఏమే పిల్లా.. పెళ్లి చేసుకోవే అంటాడు: సింగర్ కౌసల్య టాలీవుడ్లో ఒకప్పుడు అద్భుతంగా రాణించిన ఫిమేల్ సింగర్స్లో కౌసల్య ఒకరు. ఎన్నో బ్లాక్ బస్టర్ పాటలను ఆమె ఆలపించారు. చక్రి సంగీత దర్శకత్వంలో ఆమె పాడిన పాటలు చాలా పాపులర్ అయ్యాయయి. అప్పట్లో గాయనిగా ఒక వెలుగు వెలిగిన కౌసల్య.. మ్యారేజ్ లైఫ్లో మాత్రం చాలా...

ప్రజల్ని రెచ్చగొడతారా అంటూ పీకే సీరియస్.. ఎన్టీకే నేత సీమన్పై కేసు!

ప్రజల్ని రెచ్చగొడతారా అంటూ పీకే సీరియస్.. ఎన్టీకే నేత సీమన్పై కేసు! ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను ఉద్దేశించి నాన్ తమిళర్ కచ్చి నేత సెంథామిళన్ సీమన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తమిళనాడులో హిందీ మాట్లాడేవారిని కొడతానని.. దెబ్బకు వాళ్లు తమ బ్యాగులు సర్దుకుని పారిపోతారంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు సీమన్. దీంతో...

ఆ మసీదును కూల్చేయండి.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!

ఆ మసీదును కూల్చేయండి.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు! అలహాబాద్ హైకోర్టులోని మసీదును తొలగించాలని సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మసీదు కూల్చివేత పనులను ముగించేందుకు అధికారులకు మూడు నెలల సమయం ఇచ్చింది కోర్టు. ఈ మసీదు తొలగింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను అత్యున్నత ధర్మాసనం కొట్టివేసింది. ఈ నిర్మాణం ప్రాపర్టీ లీజు...

చరిత్ర సృష్టించిన అక్షర్ పటేల్.. బుమ్రా రికార్డును తుడిపేశాడు!

చరిత్ర సృష్టించిన అక్షర్ పటేల్.. బుమ్రా రికార్డును తుడిపేశాడు! భారత స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడీ లెఫ్టార్మ్ స్పిన్నర్. ఈ క్రమంలో పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా పేరు మీద ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. అలాగే వెటరన్ ఆఫ్...

About Me

1265 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -spot_img