Thursday, April 16, 2026

జూబ్లీహిల్స్‌లో క‌నీసం గ్రామీణ అభివృద్ధి లేదు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

Must Read

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో గ్రామస్థాయి అభివృద్ధి లోపాలపై విమర్శలు గుప్పించారు. ఉప ఎన్నికలపై ఇంకా సర్వేలలో స్పష్టత రాలేదని అన్నారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలో భారత రాష్ట్ర సమితి మూడో స్థానంలో నిలిచిందని చెప్పారు. ఓటర్లలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే విషయంపై ఇంకా స్పష్టత లేదని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రచారంలో 6 గ్యారంటీలు లేదా 400కు పైగా హామీల గురించి ప్రస్తావన లేదని, వ్యక్తిగత దూషణలపైనే దృష్టి సారిస్తున్నారని విమర్శించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -