Wednesday, October 14, 2026

తెలంగాణ డీజీపీని క‌లిసిన మంచు మనోజ్ దంప‌తులు

Must Read

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ దంపతులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిని కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. మనోజ్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. సమగ్రత దార్శనికత కలిగిన నాయకుడు డీజీపీగా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. మనోజ్ ట్వీట్ లో మౌనిక గౌరవనీయ డీజీపీ శివధర్ రెడ్డిని కలిశామని రాశారు. అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగారని రాశారు. ప్రయాణం క్రమశిక్షణ ధైర్యం నైతిక పోలీసింగ్ పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తుందని రాశారు. భవిష్యత్తులో విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని పోస్ట్ చేశారు. ట్వీట్ నెట్టింట వైరల్ అయ్యింది.

- Advertisement -
- Advertisement -
Latest News

కాక్రోచ్ పార్టీ నిరసనకు పోలీసుల బ్రేక్

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసనకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీకి ఢిల్లీలో ఎదురుదెబ్బ తగిలింది. శనివారం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -