Thursday, March 12, 2026

జూలై 1న తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడి ఎన్నిక‌

Must Read

భార‌తీయ జ‌న‌తా పార్టీ తెలంగాణ అధ్య‌క్షుడి ఎన్నిక‌కు తేదీ ఖ‌రారైంది. జూలై 1న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక నిర్వ‌హించ‌నున్నారు. దీని కోసం ఈ నెల 29న నోటిఫికేషన్ విడుదల చేయ‌నున్నారు. 30న నామినేషన్లు స్వీకరించి, 1వ తేదీన ఎన్నిక జ‌ర‌గ‌నుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -