కేంద్ర మంత్రి నితిని గడ్కరీకి ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు దేశానికి సేవ చేసేందుకు మీకు మంచి ఆరోగ్యం, నిరంతర శక్తిని ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని ఆయన పోస్టులో పేర్కొన్నారు.