Friday, October 9, 2026

పహల్గామ్ మృతుల కుటుంబాల‌కు ఆర్థిక‌సాయం

Must Read

పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం అంద‌జేయ‌నుంది. ఏపీలోని విశాఖపట్నానికి ‌చెందిన జేడీ చంద్రమౌళి, నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఐటి ఉద్యోగి మధుసూదన్ అనే ఇద్ద‌రు వ్యక్తులు పహల్గామ్‌ ఉగ్రదాడిలో మృతి చెందారు. సీఎం చంద్ర‌బాబు వారి కుటుంబాలకు రూ.10 లక్షల ప‌రిహారం ప్రకటించారు. మ‌రోవైపు మ‌ధుసూద‌న్ మృత‌దేహం కావలిలోని ఆయ‌న‌ స్వగృహానికి చేరుకోవ‌డంతో కుటుంబ‌స‌భ్యుల రోద‌న‌లు మిన్నంటాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

నానా పటేకర్ మృతిపై వైఎస్ జగన్ సంతాపం

ప్రముఖ నటుడు నానా పటేకర్ మృతి పట్ల వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ సినీ రంగంలో నానా...
- Advertisement -

More Articles Like This

- Advertisement -