Friday, March 13, 2026

జనవరి నుంచి కేసీఆర్ రీఎంట్రీ!

Must Read

వచ్చే ఏడాది జనవరి నుంచి మాజీ సీఎం కేసీఆర్ ప్రజా క్షేత్రంలో ఉండనున్నారు. పార్టీ బలోపేతంపై పూర్తి స్థాయిలో దృష్టిసారించనున్నారు. మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారిగా కొత్త కమిటీలు వేయనున్నారు. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొత్త ఇన్ చార్జీలను నియమించనున్నారు. కొత్త సంవత్సరం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరానికి సిద్ధం కానున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్ర స్థాయిలో ఎండగట్టనున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -