Monday, June 15, 2026

కంగువా ఎడిటర్ మృతి

Must Read

ప్రముఖ సినిమా ఎడిటర్ నిషాద్ యూసఫ్(43) అకస్మాత్తుగా కన్నుమూశారు. బుధవారం ఉదయం తన ఇంట్లో మృత్యువై కనిపించారు. ఆయన మరణానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. కొచ్చిలో యూసఫ్ నివాసం ఉంటున్న ఫ్లాట్ లోనే కన్నుమూశారు. ఇటీవల సూర్య హీరోగా తెరకెక్కిన కంగువా మూవీకి ఎడిటర్ గా పనిచేశారు. యూసఫ్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -