Thursday, October 23, 2025

మోమోస్ తిని మహిళ మృతి

Must Read

హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఓ మహిళ స్ట్రీట్ ఫుట్ తిని చనిపోయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ నంది నగర్ కు చెందిన ఓ మహిళ.. పక్కనే ఉన్న మోమోస్ స్ట్రీట్ ఫుడ్ కి వెళ్లింది. మోమోస్ తిని అస్వస్థతకు గురైంది. కొద్ది సేపటికే చనిపోయింది. ఆ మహిళలతో పాటు అదే హోటల్ లో మోమోస్ తిన్న మరో 20 మంది కూడా అనారోగ్యం పాలయ్యారు. బాధితులు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -