Friday, May 9, 2025

క్రిమినల్స్ తో ‘నో ఫ్రెండ్లీ’ పోలీసింగ్!

Must Read

రాష్​ట్రంలో శాంతిభద్రతల విషయంలో పోలీసులు రాజీపడవద్దని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్ స్టేడియంలో పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశ రక్షణ, సమాజ రక్షణ కోసం పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు. రాష్ట్రంలో క్రిమినల్స్ తో కఠినంగా వ్యవహరించాలని, బాధితులతోనే ఫ్రెండ్లీగా ఉండాలన్నారు. విధి నిర్వహణలో పోలీసులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని డీజీపీని ఆదేశించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

నూతన పోప్‌గా రాబర్ట్ ప్రీవోస్ట్

ఇటీవ‌ల‌ పోప్ ఫ్రాన్సిస్ చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణానంత‌రం త‌దుప‌రి పోప్ ఎవ‌రు అవుతార‌న్న దానిపై కొద్దిరోజులుగా తీవ్ర చ‌ర్చ న‌డిచింది. కాగా, తీవ్ర...
- Advertisement -

More Articles Like This

- Advertisement -