మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, కాజల్ అగర్వాల్, మోహన్‌లాల్ సహా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ నుంచి ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కాగా , ఏదో ఒక వివాదాస్పద విషయాలతో ఈ సినిమా...