సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు, విద్యా శాఖ మంత్రి లోకేష్ టెన్త్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారని మాజీ సీఎం వైయస్ జగన్ విమర్శించారు. కూటమి పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయిందని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. ప్రభుత్వ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి...