Tuesday, April 28, 2026

#chandrababu

ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు: సీదిరి అప్పలరాజు

ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ పథకాన్ని బలహీనపర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. ప్రభుత్వ అప్పులకు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ఎలాంటి సంబంధముందని ప్రశ్నించిన ఆయన, ప్రభుత్వం ఏర్పడి 450 రోజులు గడిచినా ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకపోవడం దారుణమని మండిపడ్డారు.మీడియాతో మాట్లాడుతూ అప్పలరాజు పేర్కొన్నదేమిటంటే, ఆరోగ్యశ్రీ పథకం...

కార్తీక చివరి సోమవారం సంద‌ర్భంగా చంద్రబాబు కుటుంబం ప్రత్యేక పూజలు

కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను మంత్రి నారా లోకేష్, ఆయన భార్య బ్రాహ్మణి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

రాయలసీమపై చంద్రబాబు నిర్లక్ష్యం: శైలజానాథ్

వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్, రాయలసీమ అభివృద్ధిపై చంద్రబాబు పూర్తి నిర్లక్ష్యం చూపుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, రాయలసీమకు చెందాల్సిన రాజధాని, హైకోర్టు, ఎయిమ్స్‌లను తరలించారని, నీటి వనరులు, నిధులను కోల్పోయామని ఆరోపించారు. శ్రీబాగ్ ఒప్పందం జరిగి 87 ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి మార్పు...

దుబాయ్ పర్యటన ముగించుకొని హైద‌రాబాద్ చేరుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. మూడు రోజుల పాటు దుబాయ్‌లో 25 కీలక సమావేశాల్లో పాల్గొన్న ఆయన, ప్రముఖ వ్యాపారవేత్తలు, యూఏఈ మంత్రులతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, వనరులు, ప్రభుత్వ సౌకర్యాలను వివరించారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే సీఐఐ...

జోగి రమేష్‌పై దుష్ప్ర‌చారం.. చంద్రబాబుపై ఆరోపణలు

వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ తనపై జరుగుతున్న నకిలీ ఐవీఆర్‌ఎస్ కాల్స్, తప్పుడు ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. ఈ కాల్స్ వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ ఉన్నారని ఆరోపిస్తూ, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనను నకిలీ మద్యం కేసుతో అంటగట్టే ప్రయత్నం జరుగుతోందని, తన...

మోడీ పర్యటన విజయవంతంపై సీఎం చంద్ర‌బాబు అభినంద‌న‌లు

ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కర్నూలు శివారులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనల్లో పాల్గొన్నారు. ప్రధాని పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు....

మోదీ నాయకత్వంలోనే భారత్‌ అగ్రస్థానం: సీఎం చంద్రబాబు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ భవిష్యత్తును కాపాడే నాయకుడని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నన్నూరు వద్ద జరిగిన ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ సభలో ఆయన మాట్లాడారు. ఈ సభకు ప్రధాని మోదీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేశ్ హాజరయ్యారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు...

పవన్ క‌ళ్యాణ్‌కు చంద్ర‌బాబు శుభాకాంక్ష‌లు

ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్‌ వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రివర్గ సభ్యుడు నారా లోకేష్ తమ అభినందనలు తెలియజేశారు. లోకేష్ తన సందేశంలో, “వెండితెరపై అభిమానులను అలరించిన పవర్ స్టార్, ప్రజా సంక్షేమం కోసం రాజకీయాల్లో ప్రవేశించి పీపుల్ స్టార్‌గా ఎదిగారు....

చంద్రబాబు అవ‌స‌రాల‌కు పార్టీలు మారుస్తాడు – అంబటి రాంబాబు

పులివెందుల ఉప ఎన్నికల గురించి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్య‌ల‌పై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ఎద్దేవా చేశారు. ప్రతి కార్యక్రమాన్నీ వైసీపీపై బురదజల్లే వేదికగా మార్చుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటి వరకు ఇంత దుర్మార్గమైన ఎన్నికలు ఎక్కడా చూడలేదని, ఓటు హక్కు వినియోగించిన ప్రజలను...

చంద్ర‌బాబు రాజ‌కీయాల‌నే దిగ‌జార్చారు – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ రాజ‌కీయాల‌ను దిగ‌జార్చార‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ విమ‌ర్శించారు.నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అంటూ ఎక్స్ వేదిక‌గా సీఎం చంద్ర‌బాబుకు స‌వాల్ విసిరారు. త‌న పర్యటనకు ఎందుకు ఆంక్షలు పెట్టి, ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశార‌ని ప్ర‌శ్నించారు. గతంలో మీరు కాని,...
- Advertisement -spot_img

Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -spot_img