Saturday, January 25, 2025

బిగ్‌బాస్‌లోకి క్రికెటర్లు?

Must Read

దేశవ్యాప్తంగా విభిన్న భాషలలో ప్రేక్షకాదరణ కలిగిన టీవీ రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ ప్రస్తుతం హిందీలో బిగ్ బాస్ సీజన్ 18 కొనసాగుతోంది. ఈ షో వీకెండ్‌లో క్రికెటర్లు యుజ్వేంద్ర చాహల్, శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్ పాల్గొననున్నారు. వీరు ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ధనశ్రీ.. చాహల్ విడాకులకు శ్రేయస్ అయ్యర్ కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

‘పుష్ప-2’ 50 రోజులు పూర్తి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2 సినిమా.. నేటికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -