Monday, March 2, 2026

రాజీవ్ యువ వికాసానికి నేడు చివ‌రి తేదీ

Must Read

తెలంగాణ ప్ర‌భుత్వం యువ‌త‌కు ఉపాధి క‌ల్పించేందుకు రుణాల కోసం ఏర్పాటు చేసిన రాజీవ్‌ యువ వికాసం గడువు నేటితో ముగియ‌నుంది. గ‌తంలో మార్చి 27 వ‌ర‌కు గ‌డువు ఉండ‌గా ఏప్రిల్ 14కు పొడిగించారు. కాగా నేటితో గ‌డువు ముగియ‌నుండ‌టంతో ద‌ర‌ఖాస్తు దారులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. రెండు రోజుల నుంచి స‌ర్వ‌ర్ బిజీ అంటూ ద‌ర‌ఖాస్తుల‌కు ఆటంకం ఏర్ప‌డింద‌ని గ‌డువు పొడిగించాల‌ని కోరుతున్నారు. మరో పది రోజుల పాటు పెంచాల్సిన అవసరం ఉంద‌ని డిమాండ్ చేస్తున్నారు

- Advertisement -
- Advertisement -
Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -