Friday, April 17, 2026

ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల సెల‌వులు ర‌ద్దు

Must Read

పాక్‌, భార‌త్ మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో కేంద్రం అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు, సిబ్బంది, ఉద్యోగుల‌కు సెల‌వులు ర‌ద్దు చేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణ‌యం తీసుకుంది. ఆరోగ్య కార‌ణాలు మిన‌హా ఏ ఒక్క‌రికి సెల‌వులు మంజూరు చేయ‌కూడద‌ని ఉన్న‌తాధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇప్ప‌టికే సెల‌వుల్లో ఉన్న‌వారి సెల‌వుల‌ను ర‌ద్దు చేస్తూ వెంట‌నే విధుల్లో చేరాల‌ని ఆదేశించింది. త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చేంత వ‌ర‌కు సెల‌వుల ర‌ద్దు నిర్ణ‌యం కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -