Friday, January 24, 2025

తిరుపతిలో తోపులాట.. ఆరుగురు భక్తులు మృతి

Must Read

తిరుపతిలోని శ్రీనివాసం వద్ద అపశ్రుతి చోటు చేసుకుంది. టోకెన్ల కోసం ఒక్కసారిగా భక్తులు రావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. తొక్కిసలాటలో గాయపడిన బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. మృతుల్లో ఒక మహిళ ఉంది. మృతురాలు తమిళనాడులోని సేలంకు చెందిన మహిళగా గుర్తించారు. తోపులాట జరిగిన ప్రాంతాలకు విజిలెన్స్‌, పోలీసు బలగాలు భారీగా చేరుకున్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

‘పుష్ప-2’ 50 రోజులు పూర్తి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2 సినిమా.. నేటికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -