Thursday, November 13, 2025

నెగటివ్ రివ్యూలపై తమిళ ఇండస్ట్రీ కొరడా!

Must Read

యూట్యూబ్ ఛానల్స్, ఇన్ఫ్లుయెన్సర్లు ఇచ్చే నెగటివ్ రివ్యూలపై తమిళ ఇండస్ట్రీ కొరడా ఝుళిపించింది. సినిమా విడుదలైన తర్వాత థియేటర్ ఓనర్లు యూట్యూబ్ ఛానళ్లను థియేటర్ ప్రాంగణంలోకి అనుమతించవద్దని నిర్ణయం తీసుకుంది. రివ్యూల పేరుతో నటులు, దర్శకులు, నిర్మాతల వ్యక్తిగత జీవితాలపైనా విమర్శలు చేస్తున్నారని ఘాటుగా స్పందించింది. ఈమేరకు తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ యేడాది విడుదలైన ఇండియన్2, వేట్టయాన్, కంగువా చిత్రాలపై నెగటివ్ రివ్యూలు ఇచ్చారని దీనివల్ల ప్రేక్షకులు తప్పుడు అభిప్రాయానికి వచ్చి థియేటర్లకు రావడం లేదన్నారు. దీనిని కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ ఏకం కావాలన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు న‌మోదు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయంలో కౌశిక్ రెడ్డి యూసుఫ్‌గూడ వద్ద ఫంక్షన్ హాల్‌లోకి అనుచరులతో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -