Wednesday, October 14, 2026

ఏపీ లిక్కర్‌ స్కాంలో మ‌రో అరెస్ట్

Must Read

ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో మరో నిందితుడు వరుణ్‌ను సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన వరుణ్‌ను శంషాబాద్‌ విమానాశ్రయంలో అరెస్ట్‌ చేశారు. ఏ1 రాజ్‌కేసిరెడ్డి ఆదేశాలతో రూ.11 కోట్లు నగదును కాచారం ఫామ్‌హౌస్‌లో దాచినట్టు వరుణ్‌ అంగీకరించడంతో, సిట్‌ దాడులు చేసి ఆ నగదును స్వాధీనం చేసుకుంది. సీజ్‌ చేసిన మొత్తాన్ని విజయవాడ సిట్‌ కార్యాలయానికి తరలించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కాక్రోచ్ పార్టీ నిరసనకు పోలీసుల బ్రేక్

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసనకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీకి ఢిల్లీలో ఎదురుదెబ్బ తగిలింది. శనివారం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -