Tuesday, October 21, 2025

తెలంగాణ‌లో బ‌స్‌పాస్ ధ‌ర‌ల పెంపు

Must Read

తెలంగాణ ఆర్టీసీ యాజ‌మాన్యం బ‌స్‌పాస్ ధ‌ర‌ల‌ను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. 20 శాతం ధ‌ర‌లు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. సామాన్య ప్రజలతో పాటు, స్టూడెంట్ పాస్ ధరలను కూడా పెంచారు. ఆర్డినరీ పాస్ ధరను రూ.1,150 నుండి రూ.1,400 కు, మెట్రో ఎక్స్ ప్రెస్ పాస్ ధరను రూ.1300 నుండి రూ.1600 కు, మెట్రో డీలక్స్ పాస్ ధరను రూ.1450 నుండి రూ.1800కు పెంచారు. పెరిగిన ధరలు నేటి నుండే అమల్లోకి రానున్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -