Tuesday, July 1, 2025

‘బాహుబలి-2’ రికార్డును బ్రేక్‌ చేసిన ‘పుష్ప-2’

Must Read

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ విడులైన రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా 32 రోజుల్లో రూ.1,831 కోట్లు రాబట్టింది. దీంతో ‘బాహుబలి-2’ కలెక్షన్స్‌ (రూ.1810 కోట్లు) రికార్డును పుప్ప‌-2 బ్రేక్ చేసింది. భారీ వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో ‘పుష్ప-2’ సినిమా రెండో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో ఉన్న ‘దంగల్‌’ (రూ.2వేల కోట్లకుపైగా) వసూలు చేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -