Saturday, April 26, 2025

కాబోయే ముఖ్యమంత్రి లోకేశ్!

Must Read

అమెరికా పర్యటనలో నారా లోకేశ్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ వెలసిన బ్యానర్లు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. అమెరికాలోని అట్లాంటలో ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి నారా లోకేశ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు నారా లోకేశ్ ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి అంటూ డ్రోన్ల ద్వారా బ్యానర్లు ఎగరేశారు. దీనిపై జనసేన కేడర్ మండిపడుతోంది. ప్రస్తుతం టీడీపీ, జనసేన మధ్య సీఎం వార్ నడుస్తోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

మ‌తం గురించి మాట్లాడొద్దు – ఏకనాథ్ షిండే

పహల్గామ్ ఉగ్రదాడి నేప‌థ్యంలో ఓ మ‌తానికి చెందిన వారిపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై బీజేపీ మిత్రపక్షం శివసేన పార్టీ అధ్యక్షుడు, మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే...
- Advertisement -

More Articles Like This

- Advertisement -