Friday, November 22, 2024

కేదార్ నాథ్ ఆలయం క్లోజ్!

Must Read

చలికాలం మొదలుకావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ ఆలయాన్ని అధికారులు మూసివేశారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి ఆలయ తలుపులకు తాళం వేశారు. ఈ క్రతువును చూసేందుకు 20వేల మంది భక్తులు తరలివచ్చారు. మళ్లీ ఆరు నెలల తర్వాత ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి. దట్టమైన మంచు కారణంగా ఆలయం తలుపులు మూసి వేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సమయంలో ఓంకారేశ్వర్ ఆలయంలో కేదారనాథున్ని దర్శించుకోవచ్చు.

- Advertisement -
- Advertisement -
Latest News

కాగ్ చీఫ్ గా సంజయ్ మూర్తి

కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) సీనియర్ ఐఏఎస్ అధికారి కె. సంజయ్ మూర్తి నియామకం అయ్యారు. గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన...
- Advertisement -

More Articles Like This

- Advertisement -