Wednesday, October 14, 2026

పోలీస్ స్టేష‌న్ ఎదుట కడప ఎంపీ అవినాష్ రెడ్డి ధర్నా

Must Read

లింగాల పోలీస్ స్టేషన్ ముందు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ధర్నా చేపట్టారు. వారం రోజులుగా రైతుల మోటార్ల వైర్లు అపహరణకు గురవుతున్నాయి. గత రాత్రి 25 మంది రైతుల కేబుల్ వైర్లు చోరీ అయ్యాయి. రైతులకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ముందు రైతులతో కలిసి ఆందోళన చేశారు. రైతులకు లక్షలాది రూపాయల నష్టం జరిగినా పోలీసులు పట్టించుకోలేదు. నిందితులను వెంటనే అరెస్టు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కాక్రోచ్ పార్టీ నిరసనకు పోలీసుల బ్రేక్

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసనకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీకి ఢిల్లీలో ఎదురుదెబ్బ తగిలింది. శనివారం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -