Wednesday, October 22, 2025

సుప్రీం చీఫ్ జస్టిస్ గా సంజీవ్ ఖన్నా!

Must Read

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా సంజీవ్ ఖన్నా నియామకం అయ్యారు. ఈ దేశానికి 51వ చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్వీకరించారు. సోమవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, ఇతర పెద్దలు హాజరయ్యారు. గతంలో సుప్రీం చీఫ్ గా పనిచేసిన జస్టిస్ డీవై చంద్రచూడ్ కాలపరిమితి ముగియడంతో సంజీవ్ ఖన్నా ఈ బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీకి చెందిన సంజీవ్ ఖన్నా 1983లో బార్ కౌన్సిల్ లో అడ్వకేట్ గా రిజిస్టర్ అయ్యారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి సుప్రీం చీఫ్ అయ్యారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -