Tuesday, February 24, 2026

ఏటూరు నాగారంలో భారీ ఎన్ కౌంటర్

Must Read

ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీ అడవుల్లో ఆదివారం తెల్లవారుజామున భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, నక్సల్స్ మధ్య భీకర పోరు సాగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మావోలు హతమైనట్లు సమాచారం. ఇందులో ఒకరు దళ కమాండర్ గా ఉన్నట్లు సమాచారం. మావోయిస్టుల వద్ద పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
- Advertisement -
Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -