Monday, January 26, 2026

ప‌బ్‌లో గొడ‌వ‌.. న‌టి క‌ల్పిక‌పై కేసు న‌మోదు

Must Read

ఇటీవ‌ల ఓ ప‌బ్‌లో బ‌ర్త్ డే పార్టీ అనంత‌రం సిబ్బందితో గొడ‌వ పెట్టుకొని వార్త‌ల్లోకి ఎక్కింది న‌టి క‌ల్పిక. తాజాగా ఈమెపై గ‌చ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. మే 29న ప్రిజం పబ్ లో పార్టీ చేసుకున్న క‌ల్పిక‌ బిల్ పే చేయకుండా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించిన‌ట్లు యాజ‌మాన్యం ఆరోపించింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. క‌ల్పిక ప్లేట్స్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం, బూతులు తిట్టినందుకు ప్రిజం పబ్ యాజమాన్యం పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. పోలీసుల సమక్షంలోనే ఈ తతంగం అంతా జ‌రిగింద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. కోర్టు అనుమతితో నటి కల్పికపై పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -