Friday, March 13, 2026

త్వరలో రేవంత్ రెడ్డి పాదయాత్ర!

Must Read

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూసీ వెంట పాదయాత్ర చేయనున్నారు. ఈ నెల 8 నుంచి ఈ పాదయాత్ర మొదలు కానుంది. ఇందుకు సంబంధించిన సన్నాహాక పనులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. యాదాద్రి జిల్లాలోని ప్రముఖ శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. మొదటి రోజు వలిగొండ మండలంలో మూసీ వెంట పాదయాత్ర చేయనున్నారు. మూసీ పరివాహక ప్రాంతం సుందరీకరణ, స్థానికుల సమస్యలపై దృష్టి సారించనున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -