Thursday, November 13, 2025

భూమ‌నపై కేసు న‌మోదు

Must Read

టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎస్వీయూ పోలీసులు ఆయ‌న‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. టీటీడీ గోశాలపై అసత్య ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఫిర్యాదు చేశారు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గోశాల‌లో ఆవుల మృతిపై టీడీపీ, వైసీపీల మ‌ధ్య తీవ్ర రాద్ధాంతం న‌డుస్తోంది. ఈ క్ర‌మంలో భూమ‌న‌కు టీడీపీ స‌వాల్ విస‌ర‌గా ఆయ‌న గోశాల‌కు వ‌చ్చారు. పోలీసులు ఆయ‌న‌ను అడ్డ‌కున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

ఢిల్లీ కారు బాంబు దాడిపై పాక్ మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు

భారత్‌లో ఉగ్రదాడుల మూలాలు పాకిస్తాన్‌లోనే ఉంటాయన్న నిజాన్ని పాక్ ఎప్పటికీ అంగీకరించదు. ఢిల్లీ కారు బాంబు పేలుడును కూడా తక్కువ చేసేందుకు పాక్ రక్షణ మంత్రి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -