Friday, January 24, 2025

టీడీపీలోకి బాబు మోహన్!

Must Read

సీనియర్ నటుడు బాబు మోహన్ తిరిగి సొంత గూటికి చేరారు. మంగళవారం టీడీపీ సభ్యత్వం తీసుకొని, తెలుగుదేశంలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఎన్టీఆర్ హయాంలో టీడీపీలో చేరిన బాబు మోహన్.. 1999లో చంద్రబాబు హయాంలో అందోల్ నుంచి విజయం సాధించి, మంత్రిగానూ పనిచేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. అక్కడి నుంచి బీజేపీకి వెళ్లారు. తాజాగా తిరిగి టీడీపీకి చేరుకున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

‘పుష్ప-2’ 50 రోజులు పూర్తి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2 సినిమా.. నేటికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -