Tuesday, April 28, 2026

ఆత్రేయపురంలో కేరళ తరహా పడవ పోటీలు

Must Read

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురంలో కేరళ తరహా పడవ పోటీలు నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా ఇక్కడి ప్రధాన పంట కాలువలో డ్రాగన్‌ పడవ, ఈత పోటీలు ఏర్పాటు చేశారు. వీటిని తిలకించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఎమ్మెల్యే సత్యానందరావు ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -