అమెరికా నూతన అధ్యక్షుడిగా రెండో సారి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. కాగా, అమెరికా అధ్యక్షుడిగా ఉండే వారికి ఏటా 4లక్షల డాలర్లు (భారతీయ కరెన్సీలో రూ.3.46 కోట్లు) గౌరవ వేతనం లభిస్తుంది. అంటే ప్రతినెలా రూ.30 లక్షల వేతనం అందుతుంది. 2001 సంవత్సరం నుంచి ఇంతే మొత్తాన్ని యూఎస్ ప్రెసిడెంటుకు ఇస్తున్నారు. ఇక సింగపూర్ పీఎం అయితే రూ.13.85 కోట్ల వార్షిక వేతనాన్ని అందుకుంటున్నారు.