Friday, April 17, 2026

సింగర్ ముద్దు వివాదంపై చిన్మయి కామెంట్స్

Must Read

ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ ముద్దు వివాదంపై స్టార్ సింగర్ చిన్మయి స్పందించింది. ‘ఉదిత్ నారాయణ్ ఓ అమ్మాయికి లిప్‌కిస్ ఇచ్చినందుకు సోషల్ మీడియా మొత్తం భగ్గుమంది. కానీ, అదే సోషల్ మీడియా ఆడవారిని వేధించిన అను మాలిక్, వైరముత్తు, కార్తిక్ లాంటి ఎంతోమందికి సపోర్ట్‌గా నిలిచింది. ఇది ద్వంద్వ వైఖరి కాదు.. అంతకు మించి. ఇలాంటి అభిప్రాయాల్ని మాత్రం ఆరు వేల అడుగుల లోతులో పాతిపెట్టేశారు.’ అంటూ చిన్మయి ట్వీట్ చేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -