Friday, January 24, 2025

రేపే దేవర విడుదల

Must Read

ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా రెడీ!

దర్శకుడు కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన దేవర రేపే విడుదల కానుంది. కొన్ని థియేటర్లలో ఉదయం 1.30 గంటలకే ఈ సినిమా ప్రసారం కానుంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. సినిమాలోని పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ప్రిబుకింగ్ లోనూ రికార్డులు సృష్టించింది. విదేశాల్లోనూ వసూళ్లు జోరందుకుంటున్నాయి. ఇప్పటికే నార్త్ అమెరికాలో దేవర ప్రీమియర్స్ రెండు మిలియన్ డాలర్ల మార్క్ దాటిపోయింది. టికెట్ల పెంపు, బెనిఫిట్ షోలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఎప్పుడెప్పుడూ ఈ సినిమాను తిలకిద్దామా? అని వేచి చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

‘పుష్ప-2’ 50 రోజులు పూర్తి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2 సినిమా.. నేటికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -