Thursday, March 12, 2026

Today Bharat

జ్యురిచ్‌లో పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ

ఏపీకి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు దావోస్ వెళ్లారు. తాజాగా జ్యురిచ్‌లో అక్కడి పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు బృందం భేటీ అయ్యింది. పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ అనుకూలంగా ఉందని.. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆయన వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు,...

బిగ్‌బాస్‌ హోస్టింగ్‌కు స్టార్ హీరో గుడ్‌బై

ప్రముఖ రియాల్టీ షో బిగ్‌బాస్‌ పలు భాషల్లో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ బిగ్ బాస్ షోలను ఆయా సినీ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు హోస్ట్ చేస్తున్నారు. ‘బిగ్‌బాస్‌ కన్నడ’కు అక్కడి హీరో కిచ్చా సుదీప్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. దాదాపు 11 సీజన్ల నుంచి హోస్ట్‌గా వ్యవహరించిన సుదీప్.. తాజాగా కీలక...

‘పసుపు’ పాలిటిక్స్ ఎవరికి ప్లస్?

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే తెలంగాణాలో రాజకీయాలు హీటెక్కాయి. నిజామాబాద్ జిల్లాలో జాతీయ జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు కావడంతో దానిని క్యాష్ చేసకోవాలని బీజేపీ, బీఆర్ఎస్‌ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. పసుపు బోర్డు తమ వల్లే వచ్చిందని బీఆర్ఎస్ నేతలు చెబుతుండగా.. తమ పోరాటంతోనే సాధ్యమైందని బీజేపీ ఎంపీ‌ ధర్మపురి...

అమిత్ షా పర్యటనతో ఏపీ బీజేపీలో జోష్?

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో ఏపీ బీజేపీ నేతలతో అమిత్ షా భేటీ అయ్యారు. ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయం, రాష్ట్రాభివృద్ధికి చేపడుతున్న చర్యలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. అంతర్గత విబేధాలు పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి కృషి...

మీకు పీడ కలలు వస్తున్నాయా..?

చాలా మందికి నిద్ర పోయినప్పుడు కలలు వస్తుంటాయి. కొన్నిసార్లు పీడ కలలు వస్తుంటాయి. దెయ్యాలు వెంటపడినట్టు అనిపించడం పడిపోయినట్టు అనిపించడం ఎక్కడో చిక్కుకుపోయినట్లు ఇలా భయంకరమైన పీడకలలు వస్తూ ఉంటాయి. ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. కొంత మందికి చెమటలు కూడా పట్టేస్తుంటాయి. పైగా నిద్ర లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది. ఒత్తిడి ఆందోళన ఎక్కువవుతుంది. అయితే,...

రంజీ ట్రోఫీకి నిరాకరించిన కోహ్లీ!

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రంజి ట్రోఫీ సిరీస్‌లో పాల్గొనేందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. తాను రంజీలు ఆడలేనని కోహ్లీ బీసీసీఐ యాజమాన్యానికి తెలిపినట్లు సమాచారం. దీనికి కారణం ఆయన మెడనొప్పితో బాధపడటమేనని తెలుస్తోంది. అలాగే కేఎల్ రాహుల్ కూడా ఇందులో పాల్గొనేందుకు నిరాకరించారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం అనారోగ్య కారణాల వల్ల అంతర్జాతీయ...

మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కుంభమేళా సెక్టార్-5లోని ఓ గుడారంలో రెండు గ్యాస్‌ సిలిండర్లు పేలాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. దట్టమైన పొగ వ్యాపించడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు...

యూజీసీ నెట్‌ పరీక్ష అడ్మిట్‌ కార్డులు విడుదల

యూజీసీ-నెట్‌ డిసెంబర్‌ 2024 పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. మొత్తం 85 సబ్జెక్టులకు ఈనెల 3 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో ఈ పరీక్షలు పూర్తి కావాల్సి ఉంది. అయితే, సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈనెత 15న జరగాల్సిన పరీక్షను జనవరి 21, 27 తేదీలకు రీషెడ్యూల్‌ చేసింది. తాజాగా ఆ రెండు...

SBI యూజర్లకు అలర్ట్

ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన యూజర్లను అలర్ట్ చేసింది. యూజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఆండ్రాయిడ్‌ 11, అంతకంటే తక్కువ వెర్షన్‌ మొబైల్స్‌లో యోనో (YONO) సేవలను నిలిపివేయనుంది. ఈ మేరకు పాత వెర్షన్‌ వాడుతున్న స్టేట్‌ బ్యాంక్‌ కస్టమర్లకు మెసేజ్‌లు...

IML: టీమిండియా కెప్టెన్‌గా సచిన్‌!

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML 2025) ఫిబ్రవరి 22 నుంచి ప్రారంభం కానుంది. మార్చి 16న ముగియనున్న ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు టైటిల్ కోసం పోటీపడతాయి. ఈ లీగ్‌లో రిటైర్‌ అయిన క్రికెటర్లు పాల్గొంటారు. ఇక, టీమిండియా జట్టుకు కెప్టెన్‌గా...

About Me

1265 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -spot_img