ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని రామాలయంలో రాంలాలాకు పట్టాభిషేకం జరిగిన మొదటి వార్షికోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈనెల 11న తొలి వార్షికోత్సవం నిర్వహించనున్నారు. ఈ వేడుకలను సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ, వీవీఐపీ దర్శనంపై నిషేధం విధించినట్లు శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ తెలిపారు. ఈనెల 11...
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ వరుస వైఫల్యాలు కొనసాగుతున్నాయి. కీలకమైన ఐదో టెస్టులోనూ విరాట్ కేవలం 17 పరుగులే చేసి ఔటయ్యాడు. నిర్లక్ష్యంగా ఆఫ్ సైడ్ వెళ్లే బంతిని వెంటాడిన కోహ్లీ.. స్లిప్ లో దొరికిపోయాడు. దీంతో కోహ్లీపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ టెస్టు నుంచి రోహిత్ తప్పుకోగా.. కోహ్లీని కూడా తప్పిస్తే...
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ నెల మూడో వారంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో జనవరిలో మంత్రివర్గ విస్తరణకు అవకాశాలు తక్కువేనని పార్టీ...
మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ బాత్‌రూమ్‌లో రహస్య వీడియోలు రికార్డు చేయడం కలకలం రేపుతున్నాయి. హాస్టల్ బాత్‌రూమ్ వెంటిలేటర్‌పై చేతి గుర్తులు లభించాయి. బయట నుంచి కెమెరా పెట్టినట్లుగా అద్దంపై గుర్తులు కూడా లభించాయి. రాత్రి ఒంటి గంటకు ఓ విద్యార్థిని కెమెరాను గుర్తించింది. రెండు మూడు చోట్ల కెమెరాలు...
ఇటీవల కాలంలో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. గురువారం రేపాయి, ముండ్లమూరు మండలంలోని గ్రామాల్లో సెకన్ పాటు భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రాంతంలోనే పలుమార్లు భూకంపం రావడంతో ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటికే అధికారులు...
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.రాజధాని అమరావతిలో చేపట్టనున్న రూ.2,733 కోట్ల పనులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అమరావతిలో రెండు ఇంజనీరింగ్ కళాశాలలు, పలు భవనాలు, లే అవుట్ అనుమతులకు కేబినెట్ ఆమోదించింది. అంతేకాకుండా మున్సిపల్ చట్ట సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతిలో...
BGTలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య చివరి టెస్టు సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశముందని వెదర్ రిపోర్టు తెలిపింది. దీంతో టీమిండియా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ మ్యాచ్ భారత్‌కు చాలా కీలకం. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ టెస్టులో...
భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు సెలక్టర్లు బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు సమాచారం. BGTలో దారుణంగా విఫలమవుతున్న పంత్ ను టెస్టు జట్టు నుంచి తప్పించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా బాక్సింగ్ డే టెస్టులో మ్యాచ్ గెలిపించడమో లేక డ్రా చేయడంలో కీలక పాత్ర పోషిస్తాడని భావించగా అనవసరమైన చెత్త షాట్స్...
తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలంతా కేకులు కట్ చేసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. వీధుల్లో విహరిస్తూ ఈలలు, కేకలు వేస్తూ సంబరాలు జరుపుకొన్నారు. పలు సంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఈవెంట్స్ ఆకట్టుకున్నాయి. హోటళ్లు, బార్లు, పబ్బులు ఎక్కడ చూసినా జన సందోహమే కనిపించింది. హైదరాబాద్, విశాఖపట్నం,...
దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తెలంగాణ ఆత్మబంధువు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మన్మోహన్ కు భారత రత్న ఇవ్వాలని ప్రతిపాదించారు. హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రైతు రుణమాఫీకి మన్మోహన్ స్ఫూర్తి ప్రధాతగా నిలిచారన్నారు. మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని...