– వెలుగులోకి విస్తుపోయే నిజాలు
– ఆధారాలతో సహా బయటకు..
– ఏపీలో సంచలనం రేపుతున్న మ్యాగజైన్
– ఇది రాసింది ప్రముఖ జర్నలిస్ట్ శ్వేత నాయుడు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఆయన అక్రమాలు ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు. సోషల్ మీడియాతో పాటు ప్రధాన పత్రికలన్నీ చంద్రబాబు అవినీతి, అక్రమాలపై దృష్టిసారించాయి. దాదాపు...
చౌక ధరలో మడతపెట్టగలిగే ఫ్యాన్.. ఫీచర్స్ ఇవే..!
వేసవికాలం అలా మొదలైందో లేదో సూర్యుడు భగభగమంటున్నాడు. రోజరోజుకీ ఎండలు మండిపోతున్నాయి. ఎండల బాధకు ప్రజలు విలవిలలాడుతున్నారు. మధ్యాహ్నం పూట బయటికి వెళ్లడం తగ్గించేశారు. ఏవైనా ముఖ్యమైన పనులు ఉంటే పొద్దున లేదా సాయంత్రం వేళల్లో ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ మధ్యాహ్నం మాత్రం బయటికి రావడం లేదు....
శృంగారంలో ఏ భంగిమ బెస్ట్? భాగస్వామిని తృప్తి పరచాలంటే ఏం చేస్తే కరెక్ట్!
జీవితంలో ప్రేమ, పెళ్లి ఎంత ముఖ్యమో శృంగారానికి కూడా అంతే ప్రాధాన్యం ఉంది. జీవితంలో పరిపూర్ణత సాధించాలంటే సెక్సువల్ లైఫ్ను కూడా పూర్తిగా ఆస్వాదించగలగాలి. అందుకే పెద్దలు శృంగారానికి సంబంధించిన అనేక విషయాలు, తమ అనుభవాలు, సూచనలను పంచుకుంటూ ఉంటారు. శృంగారంలో...
పంచ్‌కు పతకాలు దాసోహం.. అసలు ఎవరీ నిఖత్ జరీన్? ఆమె స్టోరీ ఏంటి?
ప్రపంచ యవనికపై భారత జెండా మరోసారి రెపరెపలాడింది. ఆటల్లో మరోమారు మన సత్తా ఏంటో అందరికీ తెలిసొచ్చింది. విమెన్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్ మరో గోల్డ్ మెడల్ ను కైవసం చేసుకుంది. తెలంగాణ సంచలనం నిఖత్ జరీన్ పసిడి...
కాఫీతో మధుమేహానికి కళ్లెం వేయొచ్చా? ఇది సాధ్యమేనా?
కాఫీని ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మన దేశంలో ఎక్కువగా టీ తాగే వారు ఉన్నప్పటికీ.. ప్రతి ఇంట్లో ఒక్కరైనా కాఫీ లవర్ ఉంటారు. కాఫీ తాగితే వచ్చే కమ్మటి రుచి వేరే ఏ తేనీటికీ ఉండదేమో! పొద్దుపొద్దునే ఓ స్ట్రాంగ్ కాఫీ తాగితే ఆ...
ఇంట్లో వారికి ఈ వివరాలు చెబుతున్నారా? లేదంటే మీకు ఇబ్బందులు తప్పవు!
కరోనా మహమ్మారి ఎంతోమందిని మనకు దూరం చేసింది. ఆప్తులు, స్నేహితులు, కుటుంబీకులను మన నుంచి లాక్కుని వెళ్లిపోయింది. కొన్ని కుటుంబాల్లో అయితే ఆర్థికంగా చేదోడుగా నిలిచేవారు కూడా లేకుండా పోవడం వారిని తీవ్ర కష్టాల్లోకి నెట్టింది.
ఇలాంటి సమయంలో కుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు...
నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు
అధికార వైఎస్ఆర్‌సీపీ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో.. విప్ ఉల్లంఘించినందుకు నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ ఉల్లంఘించినందుకుగానూ, క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందుకుగానూ నలుగురు వైయస్ఆర్‌సీపీ...
ట్యూషన్స్ చెప్పే స్థాయి నుంచి కోట్లకు అధిపతి… సక్సెస్ అంటే ఈమెదే గురూ!
అనుకుంటే కాని పని అంటూ ఏదీ ఉండదు. దృఢంగా నిశ్చయించుకుంటే ఏదైనా సాధించొచ్చు. చిత్తశుద్ధి, ఆత్మవిశ్వాసం, సాధించాలనే సంకల్పం ఉంటే అసంభవమనేది ఏదీ ఉండదంటారు. ఈ మాటలకు రూపం పోస్తే పోస్తే అదే 'త్రినా దాస్' అని చెప్పొచ్చు. పై మాటలకు...
కోహ్లీ ఫిట్‌నెస్‌కు అదే కారణమా? అతడు తినే బియ్యం ధరెంతో తెలుసా?
భారత్ క్రికెట్ జట్టులో ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చే ప్లేయర్లలో ముందువరుసలో ఉంటాడు విరాట్ కోహ్లీ. ఆ లెక్కన ప్రపంచంలోని అత్యంత ఫిట్టెస్ట్ ఆటగాళ్లలో విరాట్ ఒకడు. ఆటను మెరుగుపర్చుకోవడానికి ఎంత ప్రాధాన్యం ఇస్తాడో.. ఫిట్‌నెస్‌ను కాపాడుకునేందుకూ అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు. అందుకే...