Thursday, April 16, 2026

గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాల తొలగింపు

Must Read

హైదరాబాద్ గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ వద్ద ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్‌లో అక్రమ నిర్మాణాలు గుర్తించారు. రోడ్లు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. స్థానికులు హైకోర్టును ఆశ్రయించగా, తొలగింపుకు ఆదేశాలు జారీ అయ్యాయి. సోమవారం ఉదయం హైడ్రా అధికారులు పోలీసు బందోబస్తుతో నాలుగు షెడ్లు, నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చివేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -