Monday, June 1, 2026

వందేమాతరం 150 ఏళ్ల స్ఫూర్తి: వైఎస్ జగన్ సోషల్ మీడియా పోస్టు

Must Read

భారత దేశభక్తి గీతం ‘వందేమాతరం’ 150 సంవత్సరాల స్ఫూర్తిని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్మరించుకున్నారు. బంకిమ్ చంద్ర చటర్జీ 1875లో రచించిన ఈ గీతం స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రేరణగా నిలిచిందని, తన ‘ఎక్స్’ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ పవిత్ర గీతం సమరయోధులలో ఐక్యతా భావనను రగిల్చిందని, ఆ స్ఫూర్తితో భావి తరాల అభివృద్ధికి కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -