Monday, January 26, 2026

స‌ర్పంచి ఎన్నిక‌ల‌పై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

Must Read

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్య‌లు చేసింది. సెప్టెంబర్‌ 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ప్రభుత్వం, ఎన్నికల సంఘం అభ్యర్థనలను పరిగణలోకి తీసుకొని ఈ తీర్పు ఇచ్చిన‌ట్లు ధర్మాసనం తెలిపింది.కాగా, రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం లేద‌ని హైకోర్టులో ఆరు పిటిషన్లు దాఖల‌య్యాయి. గతేడాది జనవరి 31తో సర్పంచుల పదవీ కాలం ముగియ‌గా ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించలేదు.

- Advertisement -
- Advertisement -
Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -