Tuesday, October 21, 2025

తెలంగాణలో టెట్‌ షెడ్యూల్ విడుద‌ల‌

Must Read

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌కు షెడ్యూల్ విడుదలైంది. జూన్ 18 నుంచి 30వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. నోటిఫికేషన్ లో జూన్ 15 నుంచి ప‌రీక్ష‌లు ప్రారంభం అవుతాయని పేర్కొన్నప్పటికీ 18వ తేదీ నుంచి నిర్వహించ‌నున్నారు. తాజాగా విడుదలైన తెలంగాణ టెట్ 2025 షెడ్యూల్ ప్రకారం జూన్‌ 18వ తేదీన పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూన్ 30వ తేదీతో పరీక్షలు ముగుస్తాయి. మొత్తం 16 రోజులు ప్రతి రోజు రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు రెండో షిఫ్ట్ నిర్వహించనున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -